మన తండ్రియగు దేవుడును, ప్రభువగు యేసు క్రీస్తును మీకు కృపను సమాధానమును ప్రసాదింతురు గాక. (గలతీ 1:3)
నా గురించి
నా పేరు విలియం కోటయ్య లంకోజి. ఒక హైందవ కుటుంబలో జన్మించిన నన్ను కతోలికా విశ్వాసములోనికి నడిపిన వ్యక్తి మా అమ్మమ్మ శ్రీ రెడ్డి సీతారావమ్మ గారు. నా చిన్న తనములోనే ఆమె ద్వార దేవుడు నాలో క్రైస్తవ్యం యొక్క భీజాలు వేసారు.
అజ్ఞానపు స్థితిలో ఉన్న నన్ను దేవుడు తన అమితమైన ప్రేమతో దీవించి ఆశీర్వదించారు. పాపత్ముడను అయోగ్యుడైన నాకు నా జీవితములో పరిశుద్ధ మరియ తల్లి యొక్క మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వార ఎన్నో మేలులు, అద్భుత కార్యములు చేసారు.
ఉద్దేశ్యం
ప్రభువు నాకు అనుగ్రహించన శక్తి సామర్థ్యాలను బట్టి దేవుని సేవ చేయాలనే ఉద్దేశ్యం ఈ బ్లాగ్ మొదలు పెట్టాను.
ఈ బ్లాగ్ లో
- కతోలికా విశ్వాస సత్యాలు
- కతోలికా ప్రార్థనలు
- పునీతుల జీవిత చరిత్రలు
0 Comments